Cinema: దర్శకుడు పా. రంజిత్ పై కేసు
తమిళ దర్శకుడు పా. రంజిత్ పై కేసు నమోదైంది. ఇటీవలే ఆయన తెరకెక్కిస్తున్న "వెట్టువం'' షూటింగ్ లో స్టంట్ మాస్టర్ ఎస్.మోహన్ రాజు స్టెంట్ చేస్తూ మృతి చెందాడు. దీంతో చిత్ర యూనిట్ నిర్లక్ష్యం వల్లే రాజ్ మృతి.
తమిళ దర్శకుడు పా. రంజిత్ పై కేసు నమోదైంది. ఇటీవలే ఆయన తెరకెక్కిస్తున్న "వెట్టువం'' షూటింగ్ లో స్టంట్ మాస్టర్ ఎస్.మోహన్ రాజు స్టెంట్ చేస్తూ మృతి చెందాడు. దీంతో చిత్ర యూనిట్ నిర్లక్ష్యం వల్లే రాజ్ మృతి.
మహారాష్ట్ర ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. ఈ-మెయిల్ ద్వారా అక్కడ భారీ పేలుడు సంభవిస్తోందని బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ-మెయిల్ ఐడీ కేరళ సీఎం కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో ఉందట.
2011లో "అరబ్ స్ప్రింగ్" ప్రజాస్వామ్య ఉద్యమాలు మధ్యప్రాచ్యాన్ని చుట్టుముట్టాయి. సిరియాలో కూడా అప్పటి అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ నియంతృత్వ పాలన, కుటుంబ పాలన, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు శాంతియుతంగా నిరసనలు ప్రారంభించారు.
భారతదేశంలో రూ. 2వేల నోట్ల ఉపసంహరణ తర్వాత, నేపాల్ సరిహద్దు ప్రాంతాలలో అవి చలామణి అవుతున్నాయని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దర్యాప్తులో తేలింది. రూ.2వేల నోట్లు తీసుకొని వాటికి బదులుగా రూ.1200 నుంచి రూ.1600 వరకు ఇస్తున్నట్లు సమాచారం.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్‌గా పేరుగాంచిన ఫౌజా సింగ్ (114) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలోని ఆయన స్వగ్రామం బియాస్లో సోమవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పౌజా సింగ్ పేరు మీద ఎన్నో ప్రపంచ రికార్డులు ఉన్నాయి.
హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మలక్‌పేటలోని శాలివాహననగర్ పార్క్‌లో వాకర్స్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. వాకింగ్ చేస్తున్న చందు నాయక్ అనే వ్యక్తిపై తుపాకీతో ఫైరింగ్ చేశారు.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పూర్తిస్థాయి మానవరహిత సైనిక ఆపరేషన్‌లో విజయం సాధించినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాలు ప్రకటించాయి. యుద్ధ రంగంలో రోబోలు, డ్రోన్ల ద్వారా రష్యా బలగాలను నిర్బంధించినట్లు ఉక్రెయిన్ బలగాలు వెల్లడించాయి.
ఇండియాపై సైబర్ అటాక్స్ ఎక్కువగా ఆగ్నేయ ఆసియా దేశాల నుంచే జరుగుతున్నట్టు కేంద్ర హోంశాఖ అంచనా వేసింది. 2025లోని మొదటి 5 నెలల్లో భారత్‌లో దాదాపు రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నది. దేశంలో ప్రతి నెలా రూ.1,000 కోట్లు నష్టపోతున్నారని తేలింది.
మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ యువనాయకుడు మారెల్లి అనిల్(35) అనుమానాస్పద మృతిచెందాడు. అతని కుడి భుజం నుంచి 2 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో బుల్లెట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు.