Sonam Raghuvanshi: బుద్ధి రాలె.. బలుపు తగ్గలె.. లవర్తో కలిసి భర్తని చంపిన సోనల్ జైలులో ఏం చేస్తుందో తెలుసా!?
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ జైలు జీవితం ప్రారంభించి నెల రోజులైంది. షిల్లాంగ్ జైలులో నెల రోజులుగా ఉన్న సోనమ్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదని, ఆమెలో పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదు. సోనమ్ రఘువంశీ జైలు వాతావరణానికి అలవాటు పడింది.