Pak TV Anchor Cries: భారత్ మెరుపు దాడి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ టీవీ యాంకర్ - VIDEO
ఆపరేషన్ సిందూర్ అటాక్ తర్వాత పాకిస్తానీ టీవీ యాంకర్ వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అమాయకులను చంపేస్తున్నారు, దేవుడా నువ్వే కాపాడు అంటూ కన్నీరు పెట్టుకుంది. మేము మానవులంతా ఒక్కటేనన్న విషయాన్ని మరచిపోయామని తెలిపింది.