BIG BREAKING: పంజాబ్‌లో కుప్పకూలిన విమానం.. ఒకరు మృతి

పంజాబ్‌లోని బతిండా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని విమానం కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా.. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న గోవింద్‌ మృతుడిగా గుర్తించారు.

author-image
By Kusuma
New Update
Punjab alight crash

Punjab alight crash

పంజాబ్‌లోని బతిండా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని విమానం కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా.. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు హర్యానాలోని చార్కి దాద్రికి చెందిన గోవింద్‌గా గుర్తించారు. వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న గోవింద్‌ పొలంలో ఉన్నాడు. ఈ సమయంలో విమానం కూప్పకూలడంతో తీవ్రంగా మంటలు ఏర్పడగా మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

ఇది కూడా చూడండి: BIG BREAKING : భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!

ఇది కూడా చూడండి: BIG BREAKING : పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు