Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. మిస్సైల్స్‌తో పాటు వాడిన పేలుడు పదార్థాలు ఏంటో తెలుసా?

ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. అత్యాధునికమైన రాఫిల్ యుద్ధ విమానాలు ఉపయోగించి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో క్షిపణులతో పాటు మందుగుండు సామగ్రిని కూడా వినియోగించినట్లు తెలుస్తోంది.

New Update

ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ ఆపరేషన్ సిందూర్‌లో దాదాపుగా 90 మంది ఉగ్రవాదులు మ‌ృతి చెందినట్లు తెలుస్తోంది. అత్యాధునికమైన రాఫిల్ యుద్ధ విమానాలు ఉపయోగించి భారత్ ప్రతీకార దాడి తీర్చుకుంది. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడానికి క్షిపణులతో పాటు మందుగుండు సామగ్రిని కూడా వినియోగించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు నివసించే స్థావరాలపై ఈ మందుగుండు సామాగ్రి వినియోగించి దాడి చేసింది. 

ఇది కూడా చూడండి: Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

ఇది కూడా చూడండి: BIG BREAKING : భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!

ఇది కూడా చూడండి: BIG BREAKING : పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!

ఇది కూడా చూడండి: BIG BREAKING: పాక్ పై భారత్ మెరుపు దాడి.. 30కి పైగా ఉగ్రవాదులు హతం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు