Dangerous Videos: మోస్ట్ డేంజరస్ వీడియోలు.. గజగజ వణుకు పుట్టాల్సిందే!
మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరికీ తెలీదు. కొన్ని సంఘటనలు చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది. అనుకోని ఘటనలు చాలా మంది అమాకుల ప్రాణాల్ని బలితీసుకున్నాయి. అవి చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. తాజాగా అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.