Karachi Bakery: హైదరాబాద్‌లో కరాచీ బేకరి ధ్వంసం.. పేరు మారుస్తారా? బోర్డు తీస్తారా? - వీడియో!
భారతదేశంపై పాకిస్తాన్ దాడులకు నిరసనగా ఇవాళ తెలంగాణలో బీజేపీ కార్తకర్తలు శంషాబాద్‌లోని కరాచీ బేకరీ ముందు నిరసన చేపట్టారు. పాకిస్తాన్‌కు, కరాచీ బేకరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరాచీ బేకరీ బోర్డును ధ్వంసం చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.