ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ విజయ్ సేల్స్‌లో OnePlus Nord CE4 5G పై భారీ డిస్కౌంట్ ఉంది.
8GB/128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.24,999గా ఉంది.
ఇప్పుడు విజయ్ సేల్స్‌లో రూ.21,999 కు లిస్ట్ అయింది.
దీనితో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ద్వారా కొంటే 10 శాతం తక్షణ తగ్గింపు (రూ. 3000 వరకు) పొందవచ్చు.
అప్పుడు మరింత తక్కువ ధరకే దీన్ని కొనుక్కోవచ్చు.
అంటే మొత్తంగా ఈ ఫోన్‌పై రూ.5,000 వరకు భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను అందించారు.
ఇందులో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంది.
50-మెగాపిక్సెల్ ప్రైమరీ, 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.