LSG Vs RCB: ఉతికారేసిన పంత్.. ఆర్సీబీ ముందు 228 టార్గెట్
ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఆర్సీబీ ముందు 228 భారీ టార్గెట్ ఉంది. కెప్టెన్ రిషబ్ పంత్ చెలరేగిపోయాడు. సెంచరీతో విజృంభించాడు. 118 స్కోర్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.