LSG Vs RCB: తగ్గపోరు మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న RCB
ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 70వ మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో జట్టు బ్యాటింగ్ చేయనుంది.