LA: ఆందోళనలకు కేరాఫ్ అడ్రస్ లాస్ ఏంజెలెస్ ..గతంలోనూ గొడవలు..
యూఎస్ లోని లాస్ ఏంజెలెస్ గొడవలతో దద్ధరిల్లుతోంది. ఐదెరోజులుగా అక్కడ నిరసనలు చెలరేగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదంటున్నారు. గతంలోనూ లాస్ ఏంజెలెస్ ఆందోళనలతో అట్టుడికిందని చెబుతున్నారు.