Election Commission: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలనం.. ’52 లక్షల ఓటర్ల తొలగింపు’
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విదేశీయులు అక్కడ భారీగా ఓటర్లుగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. దీంతో భారీగా ఓటర్లను తొలగించింది. ఏకంగా 52 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తీసేసింది సీఈసీ.
Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన అల్లు అర్జున్.. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు బ్రేక్!
పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’కు అల్లు అర్జున్ షాకిచ్చారు. HYDలోని అమీర్‌పేటలో ఉన్న ‘AAA’ థియేటర్లో ఈ మూవీ షోస్ ప్రదర్శించబోనట్లు తెలుస్తోంది. బుక్‌మైషోలో ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ‘AAA’లో కనిపించకపోవడంతో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Supreme Court: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా తమ నిర్ణయం చెప్పాలని కోర్టులు ఆదేశించవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాన్ని చెప్పాలని నోటీసులు జారీ చేసింది.
Fish Venkat : గుట్కాలు బంజేయండి .. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫిష్ వెంకట్ చివరి వీడియో!
గుట్కాలను అలవాటు చేసుకోకూడదని బతికి ఉండగా నటుడు ఫిష్ వెంకట్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాను రోజుకూ 30 నుంచి 40 గుట్కాలు తీసుకునేవాడినని ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిష్ వెంకట్ తెలిపారు.
YouTube Channels: 11వేల యూట్యూబ్ ఛానళ్లకు షాక్ ఇచ్చిన గూగుల్.. ఎందుకంటే?
కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు గూగుల్ షాక్ ఇచ్చింది. వివిధ దేశాలకు సంబంధించి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నాయని గూగుల్ దాదాపు 11వేల యూట్యూబ్ ఛానళ్లను తొలగించింది. వీటిలో చైనా, రష్యాకు చెందిన ఛానళ్లే అధికం.
Abdul Aziz: భారత్‌కు పండగ లాంటి వార్త.. పాక్‌లోని ఆ దుర్మార్గుడు చచ్చాడు.. వాడు చేసిన పాపాలు ఇవే!
లష్కరే ఎ తైబా కీలక నేత అబ్దుల్ అజీజ్ మరణించాడు. పాకిస్తాన్‌లోని బహవల్పూర్లోని ఒక ఆసుపత్రిలో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయాడు. ఉగ్రవాదులకు ఫండ్స్ కోసం డబ్బు వసూలు చేయడం అతని పని. ఆ సంస్థకు ఖిద్మత్ ఎ ఖల్క్ అనే సంస్థ ఫండ్స్ అందిస్తోంది.
Sonu Sood: అంతా ఫేక్.. సోనూ సూద్ నుంచి ఒక్క రూపాయి రాలేదు - ఫిష్ వెంకట్ భార్య ఎమోషనల్
సోనూ సూద్ నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని ఫిష్ వెంకట్ భార్య సువర్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వయంగా ఫోన్ చేసి తమను పరామర్శించి రూ. లక్ష సహాయం ఇస్తామన్నారని, కానీ ఇప్పటివరకు ఇవ్వలేదని ఆమె ఎమోషనల్ అయ్యారు. అది కూడా ఫేక్ కాల్ అయ్యి ఉంటుందని ఆవేదన చెందారు.
Nitish Kumar: 'నెక్ట్స్ ఉపరాష్ట్రపతి నితీష్.. సీఎం పదవికి రాజీనామా!'
ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ రాజీనామా అనేక అనుమానాలకు దారితీస్తోంది. బిహార్‌లో BJP సొంత పార్టీ నాయకుడిని సీఎం చేయాలనుకుంటుందని RJD ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ అన్నారు. నితీష్‌ని సీఎం పదవికి రాజీనామా చేయించి ఉపరాష్ట్రపతిగా నియమించనుందని వార్తలు వస్తున్నాయి.