2026 Womens T20WC Update: T20 ప్రపంచ కప్‌కు వేదికలు ఖరారు చేసిన ఐసీసీ..
ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న 2026 మహిళల టీ20 ప్రపంచ కప్‌కు వేదికలు ఖరారయ్యాయి. ఎడ్జ్‌బాస్టన్, హాంప్‌షైర్ బౌల్, హెడింగ్లీ, ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. జూన్ 12 నుంచి జూలై 5న వరకు జరగనున్నాయి.