MI vs KKR: కష్టాల్లో కేకేఆర్.. మూడు ఓవర్లకు మూడు వికెట్లు
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉంది. తొలి ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ వేసిన నాలుగో బంతికి సునీల్ నరైన్(0) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్వింటన్ డి కాక్ డకౌట్ కాగా.. అజింక్య రహానే ఔట్ అయ్యాడు. మూడు ఓవర్లకే వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది.