Viral Fever: రుతువులు మారుతున్న కొద్ది అనారోగ్యం.. వైరల్ జ్వరానికి ఆయుర్వేద వైద్యం!!
వైరల్ ఫీవర్లను నివారించడానికి ఆయుర్వేదంలో కొన్ని ఇంటి చిట్కాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. తులసి, అల్లం, మిరియాలతో కాషాయం కాచి తాగడం వల్ల శరీరానికి వ్యాధులను ఎదుర్కొనే శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.