Flower Face Pack: మచ్చలేని చర్మం కోసం ఈ పూల ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.
పారిజాత పూలలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీబాక్టీరియల్ గుణాలు చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల చర్మంపై పేరుకున్న మురికి, డెడ్ స్కిన్ కణాలు తొలగిపోయి, ముఖం సహజంగా మెరుస్తుంది.