BIG BREAKING: తిరుమలలో కలకలం.. లోయలో దూకిన భక్తుడు
తిరుమల మార్గంలో అవ్వాచారి కోన ప్రాంతం ఓ కీలకమైన దారిగా ఉంది. ఈ ప్రాంతం వద్ద కడప జిల్లా దోర్నపాడుకి చెందిన బోయ మాధవ రాయుడు అర్ధరాత్రి సమయంలో లోయలోకి దూకాడు. ఆ వ్యక్తిని అక్కడి నుంచి పైకి తీసి వెంటనే విజిలెన్స్ అధికారులు అశ్విని ఆసుపత్రికి తరలించారు.