Priyanka Jain: ఫాగ్ ఎఫెక్ట్ తో బిగ్ బాస్ బ్యూటీ వయ్యారాలు.. ఫొటోలు చూస్తే అంతే సంగతి!
బుల్లితెర బ్యూటీ ప్రియాంక జైన్ నెట్టింట లేటెస్ట్ మరో గ్లామరస్ ఫొటో షూట్ తో అందాల విందు చేస్తోంది. బ్లూ బాడీ కాన్ ఈ ముద్దుగుమ్మ ఫొజులు ఫిదా చేస్తున్నాయి.
బుల్లితెర బ్యూటీ ప్రియాంక జైన్ నెట్టింట లేటెస్ట్ మరో గ్లామరస్ ఫొటో షూట్ తో అందాల విందు చేస్తోంది. బ్లూ బాడీ కాన్ ఈ ముద్దుగుమ్మ ఫొజులు ఫిదా చేస్తున్నాయి.
జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల కంటి చూపు మందగిస్తుంది. ఎక్కువ స్క్రీన్ సమయం, పోషకాహారం లేకపోవడం, ధూమపానం కూడా కంటి చూపు మందగించడానికి కారణమవుతాయి. కళ్ళు నిరంతరం మంట, దురద, ఎర్రబడటం కూడా కళ్ళకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచిస్తుంది.
డయాబెటిక్ రోగి ఫాస్టింగ్‌లో బ్లడ్ షుగర్ చాలా ఎక్కువగా ఉన్న కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ ఫాస్టింగ్ షుగర్ ఉండటం వల్ల గుండె, మూత్రపిండాలు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో 10 కరివేపాకులను నమిలి తింటే ప్రయోజనం ఉంటుంది.
మెదక్ జిల్లా కొల్చారం మండలం అంశానిపల్లిలో అన్నను తమ్ముడు కిరాతకంగా హత్య చేశాడు. రామావత్ మంత్యా (46) అనే వ్యక్తిని తమ్ముడు మోహన్ గతంలో ట్రాక్టర్‌ను ఉపయోగించగా ఆ కిరాయి డబ్బులు ఇవ్వలేదు.. అంతేకాకుండా ఇతనికి మంత్రాలు వస్తాయని కోపం హత్య చేసినట్లు సమాచారం.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. నవజాత చిన్నారి మృతి చెందిందని వైద్యులు చెప్పటంతో తల్లిదండ్రులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే ఖననం చేసే టైంలో శిశువు గట్టిగా ఏడ్చాడు. వెంటనే బాబును ఆస్పత్రికి తరలించారు.
యంగ్ బ్యూటీ శ్రీలీల- కిరీటీ రెడ్డి జంటగా నటించిన తాజా చిత్రం జూనియర్ ట్రైలర్ విడుదలైంది. ప్రేమ, కామెడీ, భావోద్వేగ సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ జెనీలియా, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
హైదరాబాద్‌లో చిరుత పులుల కలకలం రేపింది. నగర శివారు బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ప్రాంతాల్లో రెండు చిరుతపులు సంచారం చేస్తున్నట్లు డిఫెన్స్ వర్గాల అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.
శ్రీకాళహస్తిలో డబ్బులు పంపితే మేమే మీ పేరుతో పూజలు చేయిస్తాం అంటూ ప్రైవేటు వ్యక్తులు భక్తులను మభ్యపెడుతున్నారు. ఉద్యోగం, వివాహం, సంతాన సమస్యలు ఉన్న భక్తుల దగ్గర నుంచి హోమాలు, శాంతి పూజలు, యాగాలని చెప్పి అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
శ్రావణ మాసం శివ భక్తులు పూజలు, దానధర్మాలు చేయడం ద్వారా శివుని ఆశీస్సులు పొందుతారు. ఈ నెలలో కొన్ని కలలను చూడటం కూడా చాలా శుభప్రదంగా ఉంటాయి. వాటిల్లో శివలింగం, రుద్రాక్ష, పాము, త్రిశూలం, ఎద్దు కనిపస్తే భోలేనాథ్ ఆశీస్సులు మీతో ఉన్నాయని అర్థం.