Health Tips: మధుమేహాన్ని నియంత్రించడంలో ఆమ్లా ఎలా పని చేస్తుందో తెలుసా!
ఆమ్లాలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు, విటమిన్ సి, విటమిన్ ఎబి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కార్బోహైడ్రేట్, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ఇది గ్లూకోజ్ పెరుగుదలను నివారిస్తుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది.