Kuberaa: 7 గంటల పాటు నేను, రష్మిక డంప్ యార్డ్ లో.. హీరో ధనుష్ కామెంట్స్ వైరల్
'కుబేర' సాంగ్ లాంచ్ ఈవెంట్ ధనుష్ కామెంట్స్ వైరల్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. షూటింగ్ లో భాగంగా తాను, రష్మిక దాదాపు 7 గంటల పాటు డంప్యార్డ్లో షూట్ చేశామని తెలిపారు. ''చాలా మంది ఇది ఇబ్బందికరమైనదని చెబుతుంటే విన్నాను. కానీ తనకలా ఏమీ అనిపించలేదని''చెప్పారు.