Kuberaa Movie: ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'కుబేరా' నుంచి మరో పాటను విడుదల చేశారు. ‘బడిలో చెప్పని పాఠం ఇదిరా.. బతికే నేర్చుకో నా కొడుకా' అంటూ సాగిన ఈ ఎమోషనల్ ట్యూన్ ఆకట్టుకుంటోంది. ఇందులో ధనుష్ నటన, విజువల్స్ భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. ఈ పాటను మీరూ చూడండి.
'నా కొడుకా సాంగ్'
The soul touching #Kuberaa4thSingle is out now ♥️
— Kuberaa Movie (@KuberaaTheMovie) June 19, 2025
A Rockstar @ThisIsDSP musical 🎶
Tamil: #EnMaganehttps://t.co/qOWAf65Htw#Kuberaa in cinemas June 20, 2025.#SekharKammulasKuberaa#Kuberaa#KuberaaBookings#KuberaaOn20thJunepic.twitter.com/cKckz1Dfzx
Also Read: Actress Kajol: రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్రదేశం: బాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్