Kuberaa: ధనుష్ 'కుబేరా' రన్ లాక్!
ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ లో నటించిన 'కుబేరా' రన్ టైం లాక్ అయ్యింది. ఈ సినిమా రన్ టైంను 3 గంటలుగా ఫిక్స్ చేశారు. ముందుగా 3 గంటల 20 నిమిషాలకు లాక్ చేయగా.. ఆ తర్వాత 3 గంటలకు కుదించారు. 'కుబేరా' ఈ నెల 20న థియేటర్స్ లో విడుదల కానుంది.