Kolkata : కోల్కతాలో రికార్డు స్థాయిలో వర్షం.. 9 మంది మృతి, 30 విమానాలు రద్దు
పశ్చిమబెంగాల్లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రిపూట కురిసిన భారీ వర్షాలతో కోల్కతా నగరం మొత్తం స్తంభించిపోయింది, నగరంలోని కొన్ని ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. వాయుగుండం ప్రభావంతో కోల్కతాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.