IPL 2025: కోలకత్తాకు అరెంజ్ అలెర్ట్..ఐపీఎల్ మొదటి మ్యాచ్ జరుగుతుందా?
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నఐపీఎల్ 2025 ఈరోజు నుంచి మొదలవ్వనుంది. అయితే ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ ఎదురవనుందా అంటే అవుననే అంటున్నారు. మొదటి మ్యాచ్ కు వర్షం గండం ఉందని చెబుతున్నారు.