BIG BREAKING : కేసీఆర్కు లేఖ రాసింది నిజమే..కవిత సంచలన ప్రకటన
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు తాను లేఖ రాసింది నిజమేనని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తాను రెండు వారాల క్రితమే ఆ లేఖ రాశానని తెలిపారు. పార్టీలో ఎవరో కుట్ర చేసి ఆ లేఖను రిలీజ్ చేశారని కవిత తెలిపారు.