KCR Family: ఆప్ ఓటమితో బీఆర్ఎస్లో మొదలైన టెన్షన్.. కవిత మళ్లీ జైలుకు!?
ఢిల్లీలో ఆప్ ఓటమితో కేసీఆర్ ఫ్యామిలీలో టెన్షన్ మొదలైంది. లిక్కర్ స్కామ్ను అడ్డంపెట్టుకుని ఆప్, బీఆర్ఎస్ను నామారూపాల్లేకుండా చేయాలని బీజేపీ భావిస్తోంది. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేసిన బీజేపీ..కేజ్రీవాల్, కవితను మరోసారి జైలుకు పంపిచాలని ప్లాన్ చేస్తోంది.