CRIME : ప్రియుడి మోజులో భర్తను లేపేసిన భార్య
కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో గొల్ల అహోబిలం హత్య కేసు చిక్కుముడిని పోలీసులు ఛేదించారు. అహోబిలంను హత్య చేయించింది ఆయన భార్యేనని పోలీసులు తేల్చారు. ప్రియుడి మోజులో పడి భర్తను భార్యే హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు.