Karnataka: పోక్సో కేసులో యడ్యూరప్పకు నోటీసులు
కర్ణాటక మాజీ ముఖ్యంత్రి యడ్యూరప్పకు పోక్సో కేసు విచారణలో భాగంగా సీఐడీ నోటీసులు జారీ చేసింది. 17ఏళ్ళ బాలిక మీద ఆయన లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం యడ్యూరప్ప ఢిల్లీలో ఉన్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యంత్రి యడ్యూరప్పకు పోక్సో కేసు విచారణలో భాగంగా సీఐడీ నోటీసులు జారీ చేసింది. 17ఏళ్ళ బాలిక మీద ఆయన లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం యడ్యూరప్ప ఢిల్లీలో ఉన్నారు.
నరాసరావుపేట మండలం పెట్లూరివారి పాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద అడ్డంగా పడిన చెట్టును తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా...మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అసభ్యకర వీడియో కేసులో పోలీసుల నుంచి తప్పించుకుని విదేశాలకు పారిపోయిన కర్ణాటక హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తిరిగి బెంగళూరు చేరుకున్నారు. ఆయన ఎయిర్ పోర్ట్ లో దిగిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెండువర్గాల ఎదురెదురుగా వెళ్లి కొట్టుకోవడం చూసి ఉంటారు. కానీ కార్లతో ఫైట్ చేసిన గ్యాంగ్ వార్ ఎప్పుడైనా చూశారా? అది చూడాలంటే ఈ ఆర్టికల్ లోని వీడియో చూడాల్సిందే. ఇది కర్ణాటకలోని ఉడిపిలో జరిగింది. సంఘటన పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
కర్నాటకలోని ఒక ఫ్యామిలీ ఏకంగా 30 క్రితం మృతి చెందిన తమ కూతురు కోసం వరుడు కావాలని ప్రకటన ఇచ్చింది. కూతురు పెళ్లి కాకుండా మృతి చెందడంతో తమకు దురదృష్టం వెంటాడుతుందని భావించిన కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది.
ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో..ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు విజయవాడ ఆర్టీసీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎలక్షన్ సెల్ ను ఏర్పాటు చేసింది.
కర్ణాటకలో జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ హెచ్డీ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మరో బీజేపీ నేత న్యాయవాది జి. దేవరాజేగౌడను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.
బెంగళూరును వారం రోజుల పాటూ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి అంటోంది భారత వాతావరణశాఖ. బలమైన గాలులు, విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్ హెచ్చరికను జారీ చేసింది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన భుజం మీద చేయి వేసినందుకు ఓ కాంగ్రెస్ నేత చెంప చెళ్లుమనిపించారు.ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ అధినేత అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు.