Karnataka : బెంగళూరుకు ఎల్లో అలెర్ట్..వారం రోజులపాటూ భారీ వర్షాలు
బెంగళూరును వారం రోజుల పాటూ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి అంటోంది భారత వాతావరణశాఖ. బలమైన గాలులు, విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్ హెచ్చరికను జారీ చేసింది.
బెంగళూరును వారం రోజుల పాటూ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి అంటోంది భారత వాతావరణశాఖ. బలమైన గాలులు, విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్ హెచ్చరికను జారీ చేసింది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన భుజం మీద చేయి వేసినందుకు ఓ కాంగ్రెస్ నేత చెంప చెళ్లుమనిపించారు.ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ అధినేత అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు.
కర్ణాటక సెక్స్ స్కాండల్లో నిందితుడు అయిన మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు హెచ్డీ రేవణ్ణ సిట్ అధికారులకు లొంగిపోయారు. దానికి ముందు ఆయన ఇంట్లో తలుపులు వేసుకుని పూజలు నిర్వహించారు.
కర్ణాటక సెక్స్ స్కాండల్లో నిందితులుగా ఉన్న హెచ్డీ రేవణ్ణ మరిన్ని చిక్కుల్లో ఇరుక్కున్నారు. సెక్స్ టేప్ బాధితుల్లో ఒకరి కుమారుడు...తన తల్లిని కిడ్నాప్ చేశాంటూ రేవణ్ణపై కంప్లైంట్ చేశారు. మైసూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద కిడ్నాప్ కేసు నమోదైంది.
కర్ణాటక..బళ్లారిలో తేరువీథిలోని కల్యాణ్ జ్యువెలర్స్ ఏసీ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
సెక్స్ స్కాండల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ (ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మీద లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది సిట్ బృందం. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఇమ్మిగ్రేషన్ పాయింట్లకు లుక్ జౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
మహిళలు, యువతులపై లైంగిక దాడులకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ స్పందించారు. తాను బెంగళూరులో లేనందున సీట్ విచారణకు హాజరు కాలేకపోతున్నానంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు. సీట్ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానన్నాడు.
ప్రస్తుతం కర్ణాటకను సెక్స్ స్కాండల్ అంశం కుదిపేస్తోంది. దీనిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవెగౌడ మనువడు ప్రజ్వల్ రేవణ్ణ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత దేవెగౌడకు మనుమడు అయిన ఇతని గురించి వివరాలు కింది ఆర్టికల్లో చదవండి.
చదువులు, మార్కులు ప్రతీ ఏడాది విద్యార్ధుల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. మార్కుల మాయలో పడి ఆత్మహత్యల చేసుకోవడం విన్నాం. కానీ తాజాగా కర్ణాటకలో తల్లీకూతురు మార్కుల విషయంలో గొడవ పడి ఒకరిని ఒకరు పొడుచుకున్నారు.