Kannappa: 'కన్నప్ప' లో ఆ సీన్స్ కట్ ? మంచు విష్ణుకు బిగ్ షాక్
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమాకు మరో షాక్ తగిలింది. ఈ సినిమాలోని పిలక, గిలక పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పాత్రలు బ్రాహ్మణులను అవహేళన చేసేలా ఉన్నాయని మండిపడుతున్నారు. ఈ పాత్రలను తొలగించకపోతే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.