Bharateeyudu 2 : 'భారతీయుడు 2' ఫస్ట్ డే కలెక్షన్స్.. మరీ ఇంత దారుణమా!
'ఇండియన్ 2' మూవీ తొలిరోజు రూ. 26 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తమిళ్ వర్షన్లో రూ.16 కోట్లు వస్తే, తెలుగులో రూ.8 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. హిందీలో అయితే కేవలం కోటి రూపాయలు మాత్రమే వచ్చినట్లు తెలిసింది.