Bharateeyudu 2 : 'భారతీయుడు 2' ట్విట్టర్ టాక్.. సేనాపతిగా కమల్ విశ్వరూపం, కానీ అదొక్కటే మైనస్..!
కమల్ హాసన్'భారతీయుడు 2' మూవీ నేడు (జులై 12) థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పటికే చాలా చోట్ల ఈ చిత్రం షోలు ప్రారంభం కావడంతో అనేక మంది సినిమాను చూసి తమ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. విజువల్స్, కమల్ ఫెర్పార్మెన్స్, సోషల్ మెసేజ్ బాగుందని అంటున్నారు.