Kaleshwaram Commission : కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్, హరీష్‌రావుకు కమిషన్ క్లీన్చిట్?
కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. రాజకీయ నేతలను బహిరంగ విచారణకు పిలవాల్సిన అవసరం లేదని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్,హరీశ్,ఈటలె రాజేందర్ లకు క్లీన్ చీట్ ఇచ్చినట్లేనని తెలుస్తోంది.