Work: వావ్ సూపర్.. ఆ దేశంలో వారానికి నాలుగు రోజులే వర్క్..
జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని సంస్థల్లో ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేయాలని పేర్కొంది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ విధానం వల్ల ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది.