Japan Earth Quakes:జపాన్‌లో ఎందుకు ఎక్కువ భూకంపాలు వస్తాయి? కారణం ఇదే.
తాజా జపాన్ భూకంపంతో అక్కడా ప్రజలు భయభ్రాంతులు అయ్యారు. వందల ఇళ్ళు నేల మట్టం అయ్యాయి. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. అయితే వీరికి ఇది చాలా తరుచుగా జరిగే విషయం. జపాన్‌కు భూకంపాలు చాలా ఎక్కువ. దీనికి కారణం ఏంటో తెలుసా?