BIG BREAKING: పహల్గాం ఉగ్రదాడికి ముందు.. ఢిల్లీలో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం దాడి కంటే ముందే పాకిస్తాన్ ఐఎస్ఐ మరో ఉగ్ర దాడికి కుట్ర పన్నింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించి ఢిల్లీలోని ఐఎస్ఐ స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశారు. నేపాల్ ఏజెంట్ మియాన్ అన్సారీ, అజమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.