Pak Missile: దాల్ సరస్సులో పాక్ క్షిపణి శిథిలాలు..ఎప్పటిదో తెలిస్తే షాక్!
పాకిస్తాన్‌కు చెందిన ఓ క్షిపణి శిథిలాలు జమ్మూ కాశ్మీర్‌లోని దాల్ సరస్సులో గుర్తించారు. ఆదివారం ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఇది "ఆపరేషన్ సింధూర్" సందర్భంగా పాకిస్తాన్ భారత్‌పై ప్రయోగించిన క్షిపణి అని తెలుస్తోంది.