Encounter: జమ్మూకాశ్మీర్ లో ఎదురు కాల్పులు..ఉగ్రవాదులను చుట్టుముట్టిన జవాన్లు

జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. కిష్తివాడ్‌ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి.

New Update
chhatru

Operation Chhatru

జమ్మూ కాశ్మీర్లో(Jammu Kashmir) ప్రస్తుతం ఆపరేషన్ ఛత్రు నడుస్తోంది. కిష్తివాడ్‌ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. ఈ క్రమంలో భారత సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య దురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భారత సైన్యంలోని వైట్ నైట్ కార్ప్స్, కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందాలు తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్‌ను చేస్తున్నాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read :  డబ్బులు కట్ అవకుండా విమానాల టికెట్ రద్దు ..డీజీసీఏ ప్రతిపాదన

Encounter Underway In J&K's Kishtwar

Also Read :  రెడ్ సిగ్నల్ జంప్ చేయడం వల్లనే..రైలు ప్రమాదం

Advertisment
తాజా కథనాలు