IND PAK WAR 2025 : అత్యవసరంగా జమ్మూకు ఒమర్ అబ్దుల్లా.. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..
భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంలో జమ్మూలోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ దాడులకు తెగబడుతోంది. దీంతో అక్కడి అక్కడి పరిస్థితులను అంచనా వేయడానికి సీఎం ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్ నుంచి జమ్మూకశ్మీర్‌కు బయలుదేరి వెళ్లారు.