Amid Trump Tariffs: రష్యా..భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలి.. జైశంకర్ స్ట్రాంగ్ మెసేజ్
వాణిజ్య పరంగా మరింత బలంగా ఎదగాలి అంటే భారత్ తో మరింత ఎక్కువ వాణిజ్యం చేయాలని విదేశాంగ మంత్రి ఎన్ .జైశంకర్ అన్నారు. ఇందులోభాగంగా భారత్లోని కంపెనీల్లో రష్యా పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.