Iran : ఇరాన్‌కు మంత్రి జైశంకర్ కాల్..17మంది భారతీయ సిబ్బందితో మాట్లాడ్డానికి అనుమతి..
భారతదేశానికి వస్తున్న నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిపిందే. ఇందులో 17 మంది భారతీయ సిబ్బంది కూడా ఉన్నారు. వీరి విషయంలో ఇప్పుడు కాస్త ఊరట లభించింది. 17మందితో మాట్లాడేందుకు ఇరాన్ ప్రభుత్వం అనుమతినిచ్చింది.