ISS: ఇస్రో ఛైర్మన్‌తో స్పేస్ నుంచి శుభాంశు శుక్లా ఫోన్ సంభాషణ.. ఏం మాట్లాడారంటే ?
ఐఎస్ఎస్లోకి వెళ్లిన తొలి భారతీయ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లాతో ఇస్రో ఛైర్మన్ డా. వి.నారాయణతో ఫోన్లో సంభాషించారు. ఈ మిషన్‌కు సంబంధించిన శాస్త్రీయ పరిశోధనలు, శుభాంశు శుక్లా ఆరోగ్యం, ఇతర అంశాల గురించి వీళ్లు చర్చించారు.