Sunita Williams: సునీతా విలియమ్స్ జీతం ఎంతో తెలుసా ?
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు వచ్చే మార్గం సుగమమైంది. ఈ వ్యోమగాముల జీతభత్యాలు ఎంత అనేది ఆసక్తికరంగా మారింది. దీని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు వచ్చే మార్గం సుగమమైంది. ఈ వ్యోమగాముల జీతభత్యాలు ఎంత అనేది ఆసక్తికరంగా మారింది. దీని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
ISSలో చిక్కుక్కున్న సునీతా, విల్మోర్లను తీసుకురావడానికి వెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్ డాకింగ్ విజయవంతమైంది. ఉదయం 10 గంటలకు SpaceX క్రూ 10 మిషన్‌లో నలుగురు సిబ్బంది సునీతా విలియమ్స్, విల్మోర్లను కలుసుకున్నారు. వారు తిరగి భూమిమీదకు బయలుదేరనున్నారు.
ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బారీ విల్మోర్లను మార్చి 16న భూమీదకు తీసుకురానున్నారు. ట్రంప్ ఆ బాధ్యతలు ఎలన్ మస్క్‌కు అప్పగించారు. సునీతా విలియమ్స్ గురించి మాట్లాడుతూ.. ట్రంప్ ఆమెను గట్టి జుట్టున్న మహిళ అని సరదాగా పిలిచారు.
ISSలో చిక్కుకున్న సునితా విలియమ్స్ మార్చి 19న భూమి మీదకు రానున్నట్లు నాసా తెలిపింది. మార్చి 12 సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు బయలుదేరనున్నారు. ఇందుకోసం స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ఎండేవర్ వినియోగించనున్నారు.
అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునితా విలియమ్స్ తాజాగా అక్కడి నుంచి విద్యార్థులతో మాట్లాడారు. జీరో గ్రావిటీలో నెలల తరబడి కూర్చోవడం, పడుకోవడం చాలా కష్టమని తెలిపారు. నడక ఎలా ఉంటుందో గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాని చెప్పారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రలో సాంకేతిక సమస్య తలెత్తింది. సునితా విలియమ్స్ ISSకు మరమత్తులు చేయడానికి జనవరి 16న స్పేస్ సెంటర్ నుంచి బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచారు. సునితా విలియమ్స్ స్పేస్ వాక్ చేయడం ఇది 8వ సారి. 2012లో ఆమె మొదటిసారి స్పేస్ వాక్ చేశారు.
2033 నాటికి తమ సొంత స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్.. రోస్కోస్మోస్ ప్రకటన చేసింది. ప్లాన్ ప్రకారం 2027లోగా స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని.. 2033 నాటికి పూర్తి చేస్తామని తెలిపింది.
సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. తోటి వ్యోమగామి బుక్ విల్మోర్ తో కలిసి ఆమె ప్రయాణించిన అంతరిక్ష నౌక షెడ్యూల్ సమయం కంటే కాస్త ఆలస్యంగా గత రాత్రి 11 గం టల సమయంలోఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) చేరుకుంది.
భారత సంతతికి చెందిన అమెకన్ ఆస్ట్రోనాట్ సునీత్ విలియమ్స్ రోదసి యాత్ర వాయిదా పడింది. వారు వెళ్లాల్సిన బోయింగ్ స్టార్ లైనర్ అనే వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్లో సాకేంతిక లోపం తలెత్తింది. దీంతో రోదసి యాత్ర నిలిచిపోయింది.