ISRO: స్పేడెక్స్ డాకింగ్ మరోసారి వాయిదా...
జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేయడమే లక్ష్యంగా కొన్ని రోజుల క్రితం ఇస్రో స్పేస్ ఎక్స్ డాకింగ్ ప్రయోగం చేసింది. అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలను ఈ రోజు డాకింగ్ చేయాల్సి ఉండగా...దానిని వాయిదా వేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది.