Aliens: ఏలియన్స్ ఉండొచ్చు.. ఇస్రో ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
భూమిపైనే కాకుండా విశ్వంలో ఎక్కడైనా ఎలియన్స్ ఉండి ఉండొచ్చని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అన్నారు. అవి భూమిపైకి వస్తూ వెళ్తుండొచ్చని పేర్కొన్నారు. భూమిపై కాకుండా వేరే చోట ఎవరైనా మనకన్నా 1000 ఏళ్లు అడ్వాన్స్డ్గా లేదా 200 ఏళ్లు వెనకబడి ఉండొచ్చని తెలిపారు.