ISRO PSLV-C61 Launch Fail: ఇస్రో PSLV-C61 ప్రయోగం ఎందుకు ఫెయిలైందంటే?
ఇస్రో చేపట్టిన PSLV-C61 ప్రయోగం మూడవ దశలో 'లో' ప్రెషర్ కారణంగా విఫలమైంది. EOS-9 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టలేకపోయారు. దీనిపై కమిటీల దర్యాప్తు జరుగుతుంది. ఈ ఘటనతో భవిష్యత్తులో ఇస్రో మరింత జాగ్రత్తగా మిషన్లు నిర్వహించనుంది.