ఇంటర్నేషనల్ Jobs in Israel: ఇజ్రాయెల్ లో ఉద్యోగం..నెలకు జీతం 2 లక్షలు! యుద్దం నేపథ్యంలో కార్మికుల కొరత ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్..భారత్ నుంచి వేల సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది.ఎంపికైన వారికి నెలకు రూ. 1.92 లక్షల జీతంతో పాటు బీమా, ఆహారం, వసతి కల్పిస్తారు. అంతేకాకుండ రూ. 16,515 బోనస్ కూడా ఇస్తారు. By Bhavana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: ఇజ్రాయెల్ పై హెజ్బుల్లా రాకెట్ల వర్షం మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం రోజురోజుకూ ఎక్కువైపోతోందే తప్ప ఆగడం లేదు. ఇజ్రాయెల్–హమాస్‌ల మధ్య కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నిస్తూనే ఉంది కానీ..ఫలితం కనిపించడం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ మీద హెజుబుల్లా ప్రతీకార దాడుల్లో భాగంగా 50 రాకెట్లతో విరుచుకుపడింది. By Manogna alamuru 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Gaza: పాలస్తీనియన్లకు షాక్.. వీసాలు తిరస్కరిస్తున్న ఆస్ట్రేలియా ఇజ్రాయెల్-గాజా మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. 10,033 మంది పాలస్తీనియన్లు ఆస్ట్రేలియా వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో కేవలం 2,922 మాత్రమే ఆమోదం పొందగా మిగతా 7,111 వీసాలు తిరస్కరణకు గురయ్యాయి. ఇజ్రాయెల్ పౌరులకు మాత్రం ఎక్కువగా వీసాలు వస్తున్నాయి. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Iran War: పశ్చిమాసియాలో యుద్ధం!.. ఇరాన్‌కు సాయం చేస్తోన్న తుర్కియే ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఏకమవుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ దగ్గర ఇజ్రాయెల్‌కు సంబంధించిన వెదర్ డేటా ఉంది. దీంతో తుర్కియేనే తమ వెదర్ డేటా లీక్ చేసిందంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇప్పటికే రష్యా.. ఇరాన్‌కు ఇస్కందర్ మిస్సైళ్లను పంపించింది. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Israel Hamas War : ఎటు చూసినా శవాలే.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 40 వేల మంది మృతి! గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ వివాదంలో 92,401 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. By Bhavana 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ GAZA: బర్త్ సర్టిఫికేట్ తేచ్చేలోపు..సర్వనాశనం కవలలు పుట్టి నాలుగు రోజులు అయింది. వారి బర్త్ సర్టిఫికేట్ తెద్దామని నాన్న వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చేసరికి పిల్లలతో పాటూ, తల్లి కూడా చనిపోయింది.గాజాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని కలిచి వేస్తోంది. ఆ తండ్రి తీరని దు:ఖం అందరి చేత కంటనీరు పెట్టిస్తోంది. By Manogna alamuru 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel -Hamas War: ఇజ్రాయెల్‌పై దాడులు.. రంగంలోకి ఇరాన్ ! టెల్ అవీవ్‌పై హమాస్ రాకెట్లతో దాడి చేసిన అనంతరం ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి సైన్యాన్ని అప్రమత్తం చేశారు. మూడు నెలల తర్వాత హమాస్ దాడి చేయడంతో ఇరాన్ రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి By B Aravind 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Israel-Gaza War: గాజా గజగజ..ఇజ్రాయెల్ దాడులతో పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు! గాజాపై ఇజ్రాయెల్ మిస్సైల్స్, రాకెట్లతో విరుచుకుపడుతోంది. మంగళవారం గాజాలోని రెండు పెద్ద అపార్ట్మెంట్స్పై దాడి చేయగా ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఈ దాడిలో 100 మందికిపైగా మృతి చెందగా.. 200 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. By srinivas 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas: ఇజ్రాయెల్ , హమాస్ మధ్య చర్చలు.. ఎప్పుడంటే కాల్పుల విరమణపై హమాస్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తెలిపారు. ఆయన ప్రకటనపై ఇంకా హమాస్ స్పందించలేదు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఆగస్టు 15న దోహా లేదా కైరోలో చర్చలు జరిగే అవకాశముందని తెలుస్తోంది. By B Aravind 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn