Iran: ఖమేనీకి బిగ్ షాక్.. రంగంలోకి ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి
ఇరాన్ చివరి షా అయిన మొహమ్మద్ రెజా పహ్లవి కొడుకు రెజా పహ్లవి రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసిన తర్వాత ఖమేనీ ఏం సాధించారంటూ నిలదీశారు. ఖమేనీ దిగిపోవాల్సిన సమయం వచ్చిందన్నారు.