GT VS LSG: చివరి ఆటల్లో ఈ మెరుపులేంట్రా..గుజరాత్ కు చెక్ పెట్టిన లక్నో
లాస్ట్ మ్యాచ్ లో లక్నోకు హైదరాబాద్ చెక్ పెడితే...ఇప్పుడు ఆ టీమ్ గుజరాత్ కు చెక్ పట్టింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో ఉందామనుకున్న గుజరాత్ టైటాన్స్ జెయింట్స్ చుక్కలు చూపించారు. 33 పరుగులతో మట్టి కరిపించింది.