RCB vs SRH : టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు

లక్నో వేదికగా  సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ జితేష్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేయనుంది.

New Update
srh match

లక్నో వేదికగా  సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ జితేష్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేయనుంది.  ఇప్పటికే ప్లేఆఫ్‌ రేసు నుంచి ఔట్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్, సీజన్‌ను ఘనంగా ముగించాలని చూస్తోంది. అటు బెంగళూరు ఇప్పటికే ప్లేఆఫ్‌కు చేరుకుంది.  

జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (సి), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (WK), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ (c/wk), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, లుంగి ఎన్గిడి, సుయాష్ శర్మ

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు